ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
ఖమ్మం నగరము లో SRBGNR కళాశాల నందు డిగ్రీ మొదటి సంవత్సరము లో ప్రవేశాలకి సోమవారం,మంగళవారం స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా తెలియజేసారు. విద్యార్థుల తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల తో నేరుగా కళాశాల నందు సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ ల వివరాలు 17వ తేదీ దోస్త్ పోర్టల్ నందు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ చివరి అవకాశం ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరూల్లా కోరారు


