పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 నగర్ కర్నూలు జిల్లా
* పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల రిజర్వాయర్ నుంచి 50 టీఎంసీల నీటిని తరలించే ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం
* ఉమ్మడి పాలమూరులో 36 లక్షల ఎకరాలు సాగుభూమి – నీరు అందేది కేవలం 7 లక్షల ఎకరాలకు మాత్రమే
* కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి – రెండు మోటార్లు కాలిపోయి రెండేళ్లు – కొత్తవి ఎందుకు బిగించలేదని ప్రశ్న నల్లమల్ల బిడ్డగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శ
* రాజకీయాలను వ్యాపారమయం చేస్తున్నారంటూ ఆవేదన
* శ్రీశైలం ద్వారా డిండికి నీరు తరలిస్తే అభ్యంతరం లేదని – కానీ ఎత్తిపోతల ద్వారా తరలిస్తే సహించేది కాదని స్పష్టం
* నల్లగొండ జిల్లాకు ఇప్పటికే సాగునీరు అందుతోందని – పాలమూరుకు అన్యాయం చేయొద్దని డిమాండ్
* రాజకీయాలకు అతీతంగా అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని పిలుప

డిండికి నీటి తరలింపును అడ్డుకుంటా : మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 నగర్ కర్నూలు జిల్లా * పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల రిజర్వాయర్ నుంచి 50 టీఎంసీల నీటిని తరలించే ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం * ఉమ్మడి పాలమూరులో 36 లక్షల ఎకరాలు సాగుభూమి – నీరు అందేది కేవలం 7 లక్షల ఎకరాలకు మాత్రమే * కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి – రెండు మోటార్లు కాలిపోయి రెండేళ్లు – కొత్తవి ఎందుకు బిగించలేదని ప్రశ్న నల్లమల్ల బిడ్డగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శ * రాజకీయాలను వ్యాపారమయం చేస్తున్నారంటూ ఆవేదన * శ్రీశైలం ద్వారా డిండికి నీరు తరలిస్తే అభ్యంతరం లేదని – కానీ ఎత్తిపోతల ద్వారా తరలిస్తే సహించేది కాదని స్పష్టం * నల్లగొండ జిల్లాకు ఇప్పటికే సాగునీరు అందుతోందని – పాలమూరుకు అన్యాయం చేయొద్దని డిమాండ్ * రాజకీయాలకు అతీతంగా అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని పిలుప

