Sunday, 7 December 2025
  • Home  
  • డా. సర్వేపల్లిరాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ అవార్డ్ అందుకున్న డా.ఆకుమళ్ళ నాని
- విద్య విజ్ఞానం

డా. సర్వేపల్లిరాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ అవార్డ్ అందుకున్న డా.ఆకుమళ్ళ నాని

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ చైర్మన్ డా. పి. నాగయ్య మరియు SPLTO సభ్యులు అందరికీ మా హృదయ కృతజ్ఞతలు తెలియజేసిన డా. ఆకుమళ్ళ నాని అనేక మంది పేద విద్యార్ధులకు వారి చదువు నిమిత్తం గత 9 సంవత్సరాలుగా హార్డిక సహాయం అందించి మానవత్వం చాటుకొని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన డా. ఆకుమళ్ళ నాని కి డా.సర్వేపల్లిరాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ అవార్డ్ రావడం గర్వంగా ఉందన్న అల్ ఇండియా నాని సేవా థళ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు షాహ్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ & హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉభయ రాష్ట్రాల యం.బి.సి. మరియు గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ రాష్ట్ర సేవారత్న డా. ఆకుమళ్ళ. నాని కి డా. సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ ప్రతిభ అవార్డుని ఈ రోజు లాం గుంటూరు చలపతి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ప్రముఖులు మాజీ యం.యల్.సి, కె.యస్.లక్ష్మణ్, వై.వి.ఆంజనేయులు చలపతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్,ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్,వి.కన్నా మాస్టర్,ఎ.సి.కాలేజీ ప్రిన్సిపల్ మోజెస్,వై.స్,ప్రిన్సిపల్ లా-కాలేజ్,వై.స్,ప్రిన్సిపల్ రాణి శ్రీ అమృత వర్షిని తదితర ప్రముఖులు చేతులు మీద గా అవార్డు అందుకున్నారు ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5 న టీచర్స్ – డే శుభ సందర్భంగా ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాల, పాఠశాలల నిర్వహిస్తున్న పెద్దలు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, వారికి ప్రభుత్వం తరుపున తగిన గుర్తింపు కల్పించడం లేదని సౌత్రన్ ప్రైవేట్ లెక్చర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించి రాష్ట్ర నలుమూలలా విద్యార్ది,విద్యార్థినులకు సేవల్ని అందించిన ఉపాధ్యాయుల తగిన ప్రాధాన్యత కల్పించి గుర్తింపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @
చైర్మన్ డా. పి. నాగయ్య మరియు SPLTO సభ్యులు అందరికీ మా హృదయ కృతజ్ఞతలు తెలియజేసిన డా. ఆకుమళ్ళ నాని

అనేక మంది పేద విద్యార్ధులకు వారి చదువు నిమిత్తం గత 9 సంవత్సరాలుగా హార్డిక సహాయం అందించి మానవత్వం చాటుకొని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన డా. ఆకుమళ్ళ నాని కి డా.సర్వేపల్లిరాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ అవార్డ్ రావడం గర్వంగా ఉందన్న అల్ ఇండియా నాని సేవా థళ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు

షాహ్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ & హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉభయ రాష్ట్రాల యం.బి.సి. మరియు గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ రాష్ట్ర సేవారత్న డా. ఆకుమళ్ళ. నాని కి డా. సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ ప్రతిభ అవార్డుని ఈ రోజు లాం గుంటూరు చలపతి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ప్రముఖులు మాజీ యం.యల్.సి, కె.యస్.లక్ష్మణ్, వై.వి.ఆంజనేయులు చలపతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్,ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్,వి.కన్నా మాస్టర్,ఎ.సి.కాలేజీ ప్రిన్సిపల్ మోజెస్,వై.స్,ప్రిన్సిపల్ లా-కాలేజ్,వై.స్,ప్రిన్సిపల్ రాణి శ్రీ అమృత వర్షిని తదితర ప్రముఖులు చేతులు మీద గా అవార్డు అందుకున్నారు ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5 న టీచర్స్ – డే శుభ సందర్భంగా ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాల, పాఠశాలల నిర్వహిస్తున్న పెద్దలు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, వారికి ప్రభుత్వం తరుపున తగిన గుర్తింపు కల్పించడం లేదని సౌత్రన్ ప్రైవేట్ లెక్చర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించి రాష్ట్ర నలుమూలలా విద్యార్ది,విద్యార్థినులకు సేవల్ని అందించిన ఉపాధ్యాయుల తగిన ప్రాధాన్యత కల్పించి గుర్తింపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.