డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా “హ్యూమానిటీ హెల్పర్స్ చారిటబుల్ ట్రస్ట్” నిర్వహించిన కవితల పోటీలు – విజేతలకు బహుమతులు ప్రదానం

0
201

డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా “హ్యూమానిటీ హెల్పర్స్ చారిటబుల్ ట్రస్ట్” నిర్వహించిన కవితల పోటీలు – విజేతలకు బహుమతులు ప్రదానం

భారత రాజ్యాంగ నిర్మాత, సమానత్వానికి మార్గదర్శకుడైన డా. బి. ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని “హ్యూమానిటీ హెల్పర్స్ చారిటబుల్ ట్రస్ట్” వారి ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహించబడినవి. దేశవ్యాప్తంగా అనేక మంది సాహిత్యాభిమాని కవులు ఈ పోటీలో పాల్గొని, అంబేద్కర్ గారి జీవితం, సంకల్పం, సమాజానికి అందించిన సేవలను కవిత్వంగా వ్యక్తీకరించారు.

పోటీ ఫలితాలు ఈరోజు అధికారికంగా ప్రకటించబడ్డాయి. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు ట్రస్ట్ నిర్వాహకులు అందజేశారు.

ప్రథమ బహుమతి – జగద్విఖ్యాత జ్ఞాన దీపిక

గుండాల నరేంద్ర బాబు, తెలుగు ఉపాధ్యాయులు,

కే.ఎన్.ఆర్.నగర పాలక ఉన్నత పాఠశాల, బి.వి.నగర్, నెల్లూరు

మొబైల్: 9493235992

ద్వితీయ బహుమతి – విధాత

జి.వి. హేమలత, గుంటూరు

చిరునామా : D. No. 26-29-33, 2nd లైన్, A.T. అగ్రహారం, గుంటూరు – 522004

ఫోన్: 0863-2322188 | మొబైల్: 9948345218

ఈమెయిల్: sreedharakumarc@gmail.com

తృతీయ బహుమతి – వేగుచుక్క అంబేద్కర్

ముడావత్ లోకేందర్ (కలంపేరు: చౌహాన్)

గ్రామం: బల్సులపల్లి తండా, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

మొబైల్: 7660838837

(సూర్య ధనుంజయ యాడి చేతిలో నామకరణం)

ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, అంబేద్కర్ గారి ఆలోచనలు, న్యాయబద్ధ సమాజాన్ని నిర్మించేందుకు ఆయన చేసిన కృషి ఈ తరం యువతలోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ కవితల పోటీలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సాహిత్య, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

0
0