సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @
ఆదివారం ఉదయం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి గా రాహుల్ మీన ఐ.పి.ఎస్., బాద్యతలు స్వీకరించారు.
జిల్లాకు విచ్చేసిన నూతన ఎస్పి కి జిల్లా అదనపు ఎస్పి A.V.R.P.B.ప్రసాద్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. అనతరం పోలీస్ గౌరవవందనం స్వీకరించి జిల్లా ఎస్పి గా బాద్యతలు స్వీకరించారు.
తదుపరి జిల్లా పోలీస్ అధికారులు అందరూ నూతన ఎస్పిని మర్యాధపూర్వకంగా కలిసారు.

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి గా బాద్యతలు చేపట్టిన రాహుల్ మీన ఐ.పి.ఎస్.
సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ ఆదివారం ఉదయం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి గా రాహుల్ మీన ఐ.పి.ఎస్., బాద్యతలు స్వీకరించారు. జిల్లాకు విచ్చేసిన నూతన ఎస్పి కి జిల్లా అదనపు ఎస్పి A.V.R.P.B.ప్రసాద్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. అనతరం పోలీస్ గౌరవవందనం స్వీకరించి జిల్లా ఎస్పి గా బాద్యతలు స్వీకరించారు. తదుపరి జిల్లా పోలీస్ అధికారులు అందరూ నూతన ఎస్పిని మర్యాధపూర్వకంగా కలిసారు.

