డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన.అంబేద్కర్ సంఘం…
డిసెంబర్ 6వ తేదీన ఈరోజున ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషి, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ దేశవ్యాప్తంగా, వర్ధంతి నిర్వహిస్తారు..
ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో
చిన్న తాండ్రపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని స్మరించుకుంటూ
గ్రామ పెద్దలు యువకులు ప్రజలందరూ పాల్గొన్నారు..


