పున్నమి నవంబర్ 05 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ ప్రతి మంగళవారం తెలంగాణ ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది227వారం
పూలమాలము ఇప్పిచ్చినవారు మరియు జీవన్ శ్రామిక్, బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, యం గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును జై భీమ్ జై జై భీ మా తలరాతలు మార్చిన పూలమాల నివాళులు అర్పించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి కార్మిక చట్టాలతో బతుకుతున్న కార్మిక వర్గం బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్
పున్నమి నవంబర్ 05 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ ప్రతి మంగళవారం తెలంగాణ ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది227వారం పూలమాలము ఇప్పిచ్చినవారు మరియు జీవన్ శ్రామిక్, బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, యం గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును జై భీమ్ జై జై భీ మా తలరాతలు మార్చిన పూలమాల నివాళులు అర్పించారు.

