విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*:
డాక్టర్ల నిర్లక్ష్యం … నిండు గర్భిణీ ప్రసవంలో నిర్లక్ష్యం…
పసికందు మృతి….
అగనంపూడి వైద్య విధాన్ పరిషత్ డాక్టర్ల నిర్వాకం….
వీళ్ళు మారరా… నిండు ప్రాణమంటే అంత చులకన… అధికారుల నిరక్ష్యానికి చర్యలు తీసుకునే నాథుడే లేడా….
ఏమిచేయ్యలేని స్థితిలో కుటుంబం… సకాలంలో స్పందించని వైద్య బృందం….
పురటాలకి రక్తశ్రావం అవుతున్న నడిపించి స్కానింగ్ కు తీసుకువెళ్లినట్టు చెబుతున్న బంధువులు….
పోయిన ప్రాణం ఎలాగా తిరిగి రాదు మాకు జరిగిన అన్యాయం వేరే ఒకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో మా ఆవేదన వ్యక్తం చేస్తున్నామని బాలింత బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు..


