డల్లాస్, జూలై 6 (పున్నమి న్యూస్) – భారతీయుల జీవితాల్లో మానవీయ విలువలు, గౌరవనీయ ఆచారాలు, ప్రజాస్వామ్య శక్తికి మార్గనిర్దేశకుడిగా నిలిచిన ప్రముఖ వ్యక్తి శ్రీ DVR గారు ఈ నెల జూలై 9 నుండి 13వ తేదీ వరకు డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను కలవబోతున్నారు.
ఈ సందర్భంగా జూలై 12, 2025 శనివారం ఉదయం 11 గంటలకు డల్లాస్‌లోని 433 E Las Colinas Blvd, #1240, Irving TX 75039 వద్ద “Greet & Meet with Shri DVR Garu” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగు వాసులు, విద్యార్థులు, నిపుణులు హాజరయ్యే అవకాశముంది. DVR గారి వ్యక్తిత్వం, జీవనదృష్టి, సమాజ సేవాప్రతిబద్ధత తెలుగు ప్రవాస భారతీయులలో పలు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
సంప్రదించాల్సిన వ్యక్తులు:
• దోరరాజు (అలీ మియాను) – 📞 9000773399
• గిరీస్ కుమార్ – 📞 98480 30305