సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
ACC ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న పాక్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ నక్వీ చేతులమీదుగా ట్రోపీని అందుకోవడానికి భారత జట్టు సభ్యులు నిరాకరించడంతో ట్రోపీని వెనక్కి తీసుకెళ్ళారు.
ఆతర్వాత భారత జట్టు ఆటగాళ్ళు పోడియంవద్దకు చేరుకొని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. భారత ఆటగాళ్ళు మెడళ్ళను కూడా నిరాకరించారు.
ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి అరుదైన విజయోత్సవ సెలబ్రేషన్ జరగడం విశేషం!


