Thursday, 5 February 2026
  • Home  
  • ట్రంప్ రాజీనామా…వైట్ హౌస్ ప్రకటన..హోరెత్తుతున్న సోషల్ మీడియా
- జాతీయ అంతర్జాతీయ

ట్రంప్ రాజీనామా…వైట్ హౌస్ ప్రకటన..హోరెత్తుతున్న సోషల్ మీడియా

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ఈ రోజు ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఏ విషయం గురించో మాత్రం ఏం చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో తెగ ఊహాగానాలు బయలుదేరాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాని గురించే వైట్ హౌస్ ఈ రోజు ప్రకటించనుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్ ఆపోజిట్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ, దానిని సపోర్ట్ చేసేవారు ఎక్కువగా ఈ పోస్ట్ లను పెడుతున్నారు. అయ్యో ఇలా మారిపోయారేంటీ ప్రస్తుతం ట్రంప్ ను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేరని చెబుతున్నారు. ఆయన తల మీద జుట్టు దాదాపుగా ఊడిపోయిందని… బట్టతల క్లియర్ గా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ఆయన చేతి మీద ఉన్న నల్ల మచ్చ మరింత పెద్దదిగా కూడా కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అసలే ట్రంప్ చాలా రోజులుగా కనిపించడం లేదని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ అవుతున్నాయి. ఆయనకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని..ఆయన మరణించారని కూడా కొంత మంది పుకార్లు సృష్టించారు. ఇప్పుడు బయటకు వచ్చిన పిక్స్ చూసి కచ్చితంగా ట్రంప్ కు ఏదో అయిందని అంటున్నారు. కానీ ఇంత తొందరగా ఆయనలో మార్పు ఎలా వచ్చిందని…రెండు రోజుల్లోనే అంతలా ఎలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరుగుతోందో చెప్పాలని అడుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి వైద్య చికిత్స జరుగుతోందని…దానివల్లనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. తీవ్రమైన గుండెజబ్బు, క్యాన్సర్ లాంటి రోగాలకు చేసే చికిత్సకే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం దీని మీద ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరోవైపు ట్రంప్ కూడా ఈ పుకార్ల మీద ఏమీ మాట్లాడటం లేదు. కనీసం వాటిని ఖండించడం కూడా లేదు.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
ఈ రోజు ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఏ విషయం గురించో మాత్రం ఏం చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో తెగ ఊహాగానాలు బయలుదేరాయి.

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాని గురించే వైట్ హౌస్ ఈ రోజు ప్రకటించనుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్ ఆపోజిట్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ, దానిని సపోర్ట్ చేసేవారు ఎక్కువగా ఈ పోస్ట్ లను పెడుతున్నారు.

అయ్యో ఇలా మారిపోయారేంటీ

ప్రస్తుతం ట్రంప్ ను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేరని చెబుతున్నారు. ఆయన తల మీద జుట్టు దాదాపుగా ఊడిపోయిందని… బట్టతల క్లియర్ గా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ఆయన చేతి మీద ఉన్న నల్ల మచ్చ మరింత పెద్దదిగా కూడా కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అసలే ట్రంప్ చాలా రోజులుగా కనిపించడం లేదని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ అవుతున్నాయి. ఆయనకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని..ఆయన మరణించారని కూడా కొంత మంది పుకార్లు సృష్టించారు. ఇప్పుడు బయటకు వచ్చిన పిక్స్ చూసి కచ్చితంగా ట్రంప్ కు ఏదో అయిందని అంటున్నారు. కానీ ఇంత తొందరగా ఆయనలో మార్పు ఎలా వచ్చిందని…రెండు రోజుల్లోనే అంతలా ఎలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరుగుతోందో చెప్పాలని అడుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి వైద్య చికిత్స జరుగుతోందని…దానివల్లనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. తీవ్రమైన గుండెజబ్బు, క్యాన్సర్ లాంటి రోగాలకు చేసే చికిత్సకే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం దీని మీద ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరోవైపు ట్రంప్ కూడా ఈ పుకార్ల మీద ఏమీ మాట్లాడటం లేదు. కనీసం వాటిని ఖండించడం కూడా లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.