ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. బందీలను విడుదల చేసేందుకు సిద్ధం
గాజాపై యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఫార్ములాపై హమాస్ స్పందించింది. ప్రతిపాదనలోని కొంత భాగాన్ని అంగీకరించిన హమాస్, ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. మిగిలిన అంశాలపై చర్చకు సిద్ధమని కూడా తెలిపింది. ఇదే సమయంలో ట్రంప్, గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్ 72 గంటల్లో బందీల విడుదల చేయాల్సి ఉంది.

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. బందీలను విడుదల చేసేందుకు సిద్ధం
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. బందీలను విడుదల చేసేందుకు సిద్ధం గాజాపై యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఫార్ములాపై హమాస్ స్పందించింది. ప్రతిపాదనలోని కొంత భాగాన్ని అంగీకరించిన హమాస్, ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. మిగిలిన అంశాలపై చర్చకు సిద్ధమని కూడా తెలిపింది. ఇదే సమయంలో ట్రంప్, గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్ 72 గంటల్లో బందీల విడుదల చేయాల్సి ఉంది.

