నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
మొంధా తుఫాను కారణంగా భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు వర్షాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1 8 0 0 4 2 5 1 4 4 2 కు సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు.

- తెలంగాణ
టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన : కలెక్టర్
నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) మొంధా తుఫాను కారణంగా భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు వర్షాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1 8 0 0 4 2 5 1 4 4 2 కు సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు.

