*అన్ని రాష్ట్రాల ప్రిన్సిపాల్ సెక్రటరీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు డేటా సేకరణ ప్రారంభం*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ:: 08/01/2026*
. జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో టెట్ అంశంపై గౌరవ మెంబర్ అఫ్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో టెట్ అంశంపై లేవనెత్తిన అంశాల సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్స్ సెక్రటరీలకు lettar పంపించడం జరిగింది అందులో ఈ క్రింద కనపరిచిన అంశాలను పేర్కొనడం జరిగింది 👉ఏ ఏ రాష్ట్రాల్లో ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు ఇంతవరకు టెట్ పరీక్ష పాస్ కాలేదు
👉ఎంతమంది ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి RELAXATION అవసరం ఉంది .
👉ఏ ప్రాతిపదికన ఇన్సర్విస్ ఉపాధ్యాయులకు టెట్ అంశం నుండి విముక్తి కల్పించాలి .
పైన కనపర్చిన అంశాలను శీతాకాల సమావేశాలు ముగిసే లోపు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలని అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకుlettars పంపించడం జరిగిందని రికగ్నైజేషన్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎండి అమీర్ పాషా ఒక ప్రకటనలో తెలియజేశారు


