ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )
భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖమ్మం టూ టౌన్ కమిటీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. గట్టయ్య సెంటర్ నందు జరిగిన కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్నా రవి కుమార్, పాశం శ్రీనివాస్ రెడ్డి రుద్ర గాని మాధవ తదితరులు పాల్గొన్నారు


