ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పార్లమెంట్ కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకులుగా పార్టీ నియమించింది.
24 తేదీ సమావేశం జరిగే పార్లమెంట్ లు అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచలిపట్నం, విజయవాడ, గుంటూరు. నరసరావుపేట. ఒంగోలు.
25 తేదీన మీటింగ్ జరిగే పార్లమెంట్ లు అరకు. కాకినాడ. అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప. హిందూపూర్.
26 తేదీన మీటింగ్ జరిగే పార్లమెంట్ లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం….

