ఓబులవారిపల్లి పున్నమి ప్రతినిధి జూలై 28
విద్యా మౌలిక సదుపాయాలకు మరింత బలం – ఓబులవారిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్ ఓపెనింగ్‌కు హాజరైన ముక్కా రూపానంద రెడ్డి గారు, అరవ శ్రీధర్ ఓబులవారిపల్లె పాలిటెక్నిక్ కాలేజ్ బీసీ విద్యార్థుల హాస్టల్ అవసరాన్ని గుర్తించిన టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాస్టల్ నిర్మాణం కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రతిపాదనలు అందిస్తామని హామీ ఇచ్చారు కాలేజ్ కంప్యూటర్స్ ల్యాబ్ & కెమిస్ట్రీ ల్యాబ్ కల్పించిన ఆల్ఫా మేనేజంగ్ డైరెక్టర్ D సుధాకర్ యాదవ్ ధన్యవాదములు తెలిపిన ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు అరవ శ్రీధర్ ఓబులవారిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్‌ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు ఎన్డీఏ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , అలాగే ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు.విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది కీలకమైన ముందడుగని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు,కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు అరవ శ్రీధర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేతలు ల్యాబ్‌లు పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. చదువులో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సందేశాన్ని అందించారు.పాలిటెక్నిక్ కాలేజ్ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య విద్యను ప్రోత్సహించేందుకు ఈ తరహా అభివృద్ధి పనులు మరింతగా జరుగుతాయని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు.
టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్‌ల ప్రారంభోత్సవం
ఓబులవారిపల్లి పున్నమి ప్రతినిధి జూలై 28 విద్యా మౌలిక సదుపాయాలకు మరింత బలం – ఓబులవారిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్ ఓపెనింగ్‌కు హాజరైన ముక్కా రూపానంద రెడ్డి గారు, అరవ శ్రీధర్ ఓబులవారిపల్లె పాలిటెక్నిక్ కాలేజ్ బీసీ విద్యార్థుల హాస్టల్ అవసరాన్ని గుర్తించిన టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాస్టల్ నిర్మాణం కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రతిపాదనలు అందిస్తామని హామీ ఇచ్చారు కాలేజ్ కంప్యూటర్స్ ల్యాబ్ & కెమిస్ట్రీ ల్యాబ్ కల్పించిన ఆల్ఫా మేనేజంగ్ డైరెక్టర్ D సుధాకర్ యాదవ్ ధన్యవాదములు తెలిపిన ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు అరవ శ్రీధర్ ఓబులవారిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్‌ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు ఎన్డీఏ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , అలాగే ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు.విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది కీలకమైన ముందడుగని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు,కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు అరవ శ్రీధర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేతలు ల్యాబ్‌లు పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. చదువులో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సందేశాన్ని అందించారు.పాలిటెక్నిక్ కాలేజ్ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య విద్యను ప్రోత్సహించేందుకు ఈ తరహా అభివృద్ధి పనులు మరింతగా జరుగుతాయని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు.

