స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 21 (పున్నమి): ఇప్పగూడెం గ్రామశివారు లోని, కుర్చపల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న మట్టిఏనెల నుంచి అక్రమంగా మట్టి తర లిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకొని వాటి టైర్లలో గాలితీసివేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. నిరసనకారులు మాట్లా డుతూ నిబంధనలకు విరుద్ధంగా 50 నుంచి 60 టన్నుల లోడ్తో టిప్పర్లను గ్రామంలో రోడ్లమీదుగా నడుపడడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, మిష న్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి, తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఇటీవల రూ.70లక్షలతో వేసిన రోడ్డుకు పగుళ్లు వస్తున్నాయన్నారు. సోమవారం తెల్లవారుజామున 12 టిప్పర్లు మట్టిని తర లిస్తుండగా 9 టిప్పర్లు తప్పించుకొని వెళ్లగా 3టిప్పర్లను పట్టుకొని గాలితీయ డం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు లింగనబోయిన శ్రీనివాస్, ఎమీ షాబుద్దీన్, ఎమ్డి యాకుబ్ పాషా, గొడిశాల యాదగిరి, జిట్టబోయిన
, న్యాయం చిరంజీవి, మేకల రాజు, మర్రి రవి, రాజు, యాదగిరి, చేరాలు, నాగయ్య, మునిగెల సోమేశ్వర్, నర్సింహులు పాల్గొన్నారు.

టిప్పర్ల టైర్లలో గాలితీసి, నిరసన తెలుపుతున్న ఇప్పగూడెంవాసులు
స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 21 (పున్నమి): ఇప్పగూడెం గ్రామశివారు లోని, కుర్చపల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న మట్టిఏనెల నుంచి అక్రమంగా మట్టి తర లిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకొని వాటి టైర్లలో గాలితీసివేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. నిరసనకారులు మాట్లా డుతూ నిబంధనలకు విరుద్ధంగా 50 నుంచి 60 టన్నుల లోడ్తో టిప్పర్లను గ్రామంలో రోడ్లమీదుగా నడుపడడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, మిష న్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి, తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఇటీవల రూ.70లక్షలతో వేసిన రోడ్డుకు పగుళ్లు వస్తున్నాయన్నారు. సోమవారం తెల్లవారుజామున 12 టిప్పర్లు మట్టిని తర లిస్తుండగా 9 టిప్పర్లు తప్పించుకొని వెళ్లగా 3టిప్పర్లను పట్టుకొని గాలితీయ డం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు లింగనబోయిన శ్రీనివాస్, ఎమీ షాబుద్దీన్, ఎమ్డి యాకుబ్ పాషా, గొడిశాల యాదగిరి, జిట్టబోయిన , న్యాయం చిరంజీవి, మేకల రాజు, మర్రి రవి, రాజు, యాదగిరి, చేరాలు, నాగయ్య, మునిగెల సోమేశ్వర్, నర్సింహులు పాల్గొన్నారు.

