నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన
హజరత్ ఖ్వాజా సయ్యద్ మఘధూమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10-2025 హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డికి మఘధూమ్ షావలి దర్గా పీఠాధిపతి చిన్న గురువులయ్య హైదర్ సాహెబ్ మరియు కమిటీ సభ్యులు చెన్నయ్యగారిపల్లిలోని వారి స్వగృహములో నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండెం నాగరాజు, టిడిపి ముస్లిం మైనార్టీ యువ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,షేక్ మొహమ్మద్ యూసుఫ్, షేక్ షానవాజ్ తదితరులు పాల్గొన్నారు,

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధికి ఉరుసు ఆహ్వాన పత్రిక అందించిన మగ్దుంషా దర్గా చిన్న పీఠాధిపతి
నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన హజరత్ ఖ్వాజా సయ్యద్ మఘధూమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10-2025 హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డికి మఘధూమ్ షావలి దర్గా పీఠాధిపతి చిన్న గురువులయ్య హైదర్ సాహెబ్ మరియు కమిటీ సభ్యులు చెన్నయ్యగారిపల్లిలోని వారి స్వగృహములో నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండెం నాగరాజు, టిడిపి ముస్లిం మైనార్టీ యువ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,షేక్ మొహమ్మద్ యూసుఫ్, షేక్ షానవాజ్ తదితరులు పాల్గొన్నారు,

