శ్రీకాళహస్తి పట్టణం గాంధీ వీధి నందు వినాయక చవితి సందర్భంగా జ్ఞాన సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు,నవగ్రహ హోమము,గణపతి హోమము శాస్త్రోకంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు.అనంతరం స్వామి వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమంలో పూర్ణాహుతి సమర్పించారు.ఈ కార్యక్రమంలో జలకం కిషోర్,మధు, కుప్పయ్య,కనపర్తి తిరుపాల్,రూపేష్, ఆవులపాటి శ్రీనివాసులు,పూడి రవి, మొగరాల గణేష్,జలగం సందీప్,కనపర్తి హరికృష్ణ, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

జ్ఞాన సిద్ది వినాయకు స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, నవగ్రహ హోమం