*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-*
*జోన్ – 4 లో ఉన్న విజన్ యూనిట్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వివిధ వార్డుల వార్డుల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు తెలియపరిచి వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. వెంటనే పరిష్కారం కానీ సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు*…


