జోగులాంబ గద్వాల్ 25 అక్టోబర్, (పున్నమి ప్రతినిధి):
*జోగులాంబ టెంపుల్ ఈ ఓ దీప్తి రెడ్డి పై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు*
జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూరు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో దీప్తి రెడ్డి పై కేసు నమోదు..
కూరగాయల టెండర్ దారు అన్య మతస్తురాలు కారణంగా…
కూరగాయల టెండర్ రద్దు చేసిన నేపథ్యంలో..ప్రజా సంఘాల నాయకుల తో కలసి అలంపూర్ పోలీస్ స్టేషన్ లో కూరగాయల టెండర్ దారు శ్రీలత పిర్యాదు..
దర్యాప్తు చేస్తున్న పోలీసులు..


