*జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహా చూపుడు వేలును విరగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు*
జోగులాంబ గద్వాల్. ఐజ మర్చి 10(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల జిల్లా. ఐజ మున్సిపాలిటీ కేంద్రం
లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్ర హాము చూపుడు వేలును గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు రాత్రి సమయంలో ధ్వంసం చేయడం జరిగింది… గతంలో కూడా పలుమార్లు ఇలాగే జరిగింది దళిత జాతి బిడ్డలు దాన్ని తిరిగి సరిచేసినాను మరలా దీన్ని ధ్వంసం చేయడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా. అనే అనుమానం కలుగుతుంది దయచేసి దీన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేసారు దళిత సంఘాలు.

