పున్నమి ప్రతినిధి
నిన్న రాత్రి పెనుబల్లిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి,ఖమ్మం లోని కృష్ణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న,ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు మాదిగ ని ఈరోజు ఖమ్మంలో MRPS జాతీయ నాయకులు కొలిక పోగు వెంకటేశ్వర్లు మాదిగ బుధవారం నాడు పరామర్శించి ,ఆరోగ్య వివరాలు
అడిగి తెలుసుకుని,డాక్టర్ గారితో మాట్లాడారు. జొన్నలగడ్డ త్వరగా కోలుకోవాలని అయన కోరుకున్నారు. అయన వెంట కోట ప్రసాద్ మాదిగ ఉన్నారు.


