పున్నమి రంగారెడ్డి జిల్లా నవంబర్ 07 :జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌లో జూబ్లిహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రెహమత్ నగర్ ప్రజలు అత్యంత భారీ మెజారిటీ తో నవీన్ యాదవ్ ను మేము గెలిపించుకుంటాము ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిగిరింత దయాసాగర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, జెల్ల రమేశ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బావోజు సిద్దేశ్వర చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూతడి సుధాకర్ ,కె. సురేష్, శ్యామ్,నయనా చారి, గిరి ముదిరాజ్, మసూద్, రాకేశ్, కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం.. చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి