Friday, 6 February 2026
  • Home  
  • * జూబ్లీహిల్స్ లొ నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా సిహెచ్ యాదయ్య ఇంటింటి ప్రచారం *
- రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ లొ నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా సిహెచ్ యాదయ్య ఇంటింటి ప్రచారం *

పున్నమి రంగారెడ్డి జిల్లా నవంబర్ 07 : జూబ్లీహిల్స్ నియోజకవర్గo ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గo ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో 282 బూత్ అధ్యక్షుడు కార్తీక్ కుమార్ యాదవ్ తొ కలసి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొనారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నాయకులు, మహేశ్వరం మండలం బిసి సెల్ అధ్యక్షులు బొల్లు కుమార్ ఐ ఎన్ టి యు సి మహేశ్వరం అధ్యక్షులు నడికుడ శివ మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ ,మాణిక్యమగూడ మాజీ ఎంపీటీసీ వడ్డేముని దాసు, మహేశ్వరం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పున్నమి రంగారెడ్డి జిల్లా నవంబర్ 07 : జూబ్లీహిల్స్ నియోజకవర్గo ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గo ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో 282 బూత్ అధ్యక్షుడు కార్తీక్ కుమార్ యాదవ్
తొ కలసి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొనారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నాయకులు, మహేశ్వరం మండలం బిసి సెల్ అధ్యక్షులు బొల్లు కుమార్ ఐ ఎన్ టి యు సి మహేశ్వరం అధ్యక్షులు నడికుడ శివ మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ ,మాణిక్యమగూడ మాజీ ఎంపీటీసీ వడ్డేముని దాసు, మహేశ్వరం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.