Wednesday, 11 February 2026
  • Home  
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం.
- హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం.

పున్నమి ప్రతినిధి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల దృష్ట్యా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు గారి అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఎన్నికల సన్నాహక సమావేశం యూసుఫ్ గూడాలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ. కిషన్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిజెపి మానిటరింగ్ కమిటీ సభ్యులు.. మెదక్ ఎంపీ శ్రీ. రఘునందన్ రావు గారు, అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే శ్రీ. పాయల్ శంకర్ గారు, మాజీ ఎంపీ శ్రీ.గరికపాటి మోహన్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ. చింతల రామచంద్రా రెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షులు, శ్రీ డా. ఎన్త. గౌతమ్ రావు గారు, జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి గారు, తదితర రాష్ట్ర – జిల్లా స్థాయి నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల దృష్ట్యా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు గారి అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఎన్నికల సన్నాహక సమావేశం యూసుఫ్ గూడాలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ. కిషన్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిజెపి మానిటరింగ్ కమిటీ సభ్యులు.. మెదక్ ఎంపీ శ్రీ. రఘునందన్ రావు గారు, అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే శ్రీ. పాయల్ శంకర్ గారు, మాజీ ఎంపీ శ్రీ.గరికపాటి మోహన్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ. చింతల రామచంద్రా రెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షులు, శ్రీ డా. ఎన్త. గౌతమ్ రావు గారు, జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి గారు, తదితర రాష్ట్ర – జిల్లా స్థాయి నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.