పున్నమి నవంబర్ 13 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి…
రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం…
యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌటింగ్…
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు…
ఒకటో నెంబర్ పోలింత్ బూత్ షేక్‌పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనున్న కౌంటింగ్ ప్రక్రియ…
మొత్తం 10 రౌండ్లలో తేలనున్న ఉప ఎన్నిక ఫలితాలు…

