పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరనుంది అని మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.గురువారం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు,
కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు యాదయ్య మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో 282 బూత్ పరిధిలో పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించామని,యువ నాయకుడు నవీన్ యాదవ్ విజయం తద్దేమని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి ఎర్ర నవీన్ కుమార్,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా –నవీన్ యాదవ్ విజయ తథ్యం- సిహెచ్ యాదయ్య *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరనుంది అని మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.గురువారం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు, కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు యాదయ్య మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో 282 బూత్ పరిధిలో పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించామని,యువ నాయకుడు నవీన్ యాదవ్ విజయం తద్దేమని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి ఎర్ర నవీన్ కుమార్,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు

