తెలంగాణా నవంబర్ 6( పున్నమి ప్రతినిధి)
*జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆలంపూర్ శాసనసభ్యులు విజయుడు*
*ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బూత్ లలో ఎన్నికల ప్రచారం*
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇన్చార్జి వహిస్తున్న 274 నుండి 282 బూతులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు అలంపూర్ శాసనసభ్యులు విజయుడు షాద్నగర్ బిఆర్ఎస్ నాయకులు, రామకృష్ణ,తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి,శేఖర్ పంతులు,రాంచందర్,భూత్ ఇన్చార్జులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

