పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని సంగిపేట్ నరేష్ కుమార్,అన్నారు శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతు చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో డివిజన్ పరిధిలోని బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో పాల్గొని
జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం అని తెలిపారు. వారి వెంట నల్ల నాగిరెడ్డి ,బిక్షపతి చారి ఉన్నారు

జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపు ఖాయం : సంగిపేట్ నరేష్ కుమార్,
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని సంగిపేట్ నరేష్ కుమార్,అన్నారు శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతు చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో డివిజన్ పరిధిలోని బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం అని తెలిపారు. వారి వెంట నల్ల నాగిరెడ్డి ,బిక్షపతి చారి ఉన్నారు

