విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:-
దేశంలో ప్రతిష్టాత్మకమైన జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ నిధులను నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పెట్టుబడులు పె ట్టడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ 2023 హిండెన్బర్గ్ నివేదిక 2024 అమెరికా ఇన్వెస్టర్స్ ను మోసం చేసి కాంట్రాక్టులు కాజేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ న్యాయస్థానాలు నోటీసులు పంపించడం అలాగే 2025లో ఎల్ఐసి పెట్టుబడులు 3.9 బిలియన్ డాలర్లు అంటే అక్షరాల 35 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఎల్ఐసి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన చర్యని దీనిలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నీతి అయోగ్ ఎల్ఐసి వీళ్ళ ముగ్గురు కలిపి సంయుక్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి అధానీని నిలబెట్టడం కోసం అంతర్జాతీయ రుణ దాతలు అంతర్జాతీయ బ్యాంకు నుండి అప్పులు పొందడం కోసం ఈరోజు ఎల్ఐసి పెట్టుబడులను పెట్టడం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ స్పష్టమైన వేదిక యంత్రాలతో ప్రచురించడం జరిగిందని అన్నారు ఒకవైపు నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మిత్రుడైన ఆదానీ కోసం ఈ దేశంలో సకల సంపదలను అదాని కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది ఒకవైపు వాడరేవులు విమానరంగం విద్యుత్తు రైల్వేలు సకల సంపదని ఈరోజు ఆదానికి కట్టబెట్టే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆన్నారు ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెర లేపడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు వెంటనే ఈ కుంభకోణం పైన సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ విశాఖ జిల్లా డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే సత్యాంజనేయ ఎం మన్మధరావు ఆర్ శ్రీనివాసరావు సీఎం క్షేత్రపాలరెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడాల గోవింద్ aisf జిల్లా కార్యదర్శి యు నాగరాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వై రాంబాబు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు వనజాక్షి, మహిళా సమాఖ్య నాయకులు పుష్పలత, పద్మ, రమణమ్మ, పార్టీ సభ్యులు మీసాల శ్రీనివాసరావు, ఆడారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ నిధులను నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పెట్టుబడులు పె ట్టడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- దేశంలో ప్రతిష్టాత్మకమైన జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ నిధులను నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పెట్టుబడులు పె ట్టడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ 2023 హిండెన్బర్గ్ నివేదిక 2024 అమెరికా ఇన్వెస్టర్స్ ను మోసం చేసి కాంట్రాక్టులు కాజేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ న్యాయస్థానాలు నోటీసులు పంపించడం అలాగే 2025లో ఎల్ఐసి పెట్టుబడులు 3.9 బిలియన్ డాలర్లు అంటే అక్షరాల 35 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఎల్ఐసి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన చర్యని దీనిలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నీతి అయోగ్ ఎల్ఐసి వీళ్ళ ముగ్గురు కలిపి సంయుక్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి అధానీని నిలబెట్టడం కోసం అంతర్జాతీయ రుణ దాతలు అంతర్జాతీయ బ్యాంకు నుండి అప్పులు పొందడం కోసం ఈరోజు ఎల్ఐసి పెట్టుబడులను పెట్టడం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ స్పష్టమైన వేదిక యంత్రాలతో ప్రచురించడం జరిగిందని అన్నారు ఒకవైపు నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మిత్రుడైన ఆదానీ కోసం ఈ దేశంలో సకల సంపదలను అదాని కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది ఒకవైపు వాడరేవులు విమానరంగం విద్యుత్తు రైల్వేలు సకల సంపదని ఈరోజు ఆదానికి కట్టబెట్టే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆన్నారు ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెర లేపడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు వెంటనే ఈ కుంభకోణం పైన సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ విశాఖ జిల్లా డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే సత్యాంజనేయ ఎం మన్మధరావు ఆర్ శ్రీనివాసరావు సీఎం క్షేత్రపాలరెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడాల గోవింద్ aisf జిల్లా కార్యదర్శి యు నాగరాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వై రాంబాబు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు వనజాక్షి, మహిళా సమాఖ్య నాయకులు పుష్పలత, పద్మ, రమణమ్మ, పార్టీ సభ్యులు మీసాల శ్రీనివాసరావు, ఆడారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

