Tuesday, 24 March 2026
  • Home  
  • జీతమేమో చాలీ చాలనిది.. చాకేరేమో వెట్టిచ్చాకిరి. ఖమ్మం కార్పొరేషన్ కార్మికుల ఆవేదన
- ఖమ్మం

జీతమేమో చాలీ చాలనిది.. చాకేరేమో వెట్టిచ్చాకిరి. ఖమ్మం కార్పొరేషన్ కార్మికుల ఆవేదన

ఖమ్మం ఆగష్టు( పున్నమి ప్రతినిధి ) జీతం ఏమో చాలీ చాలానంత చాకిరేమో వెట్టి చాకిరీ.. ఇది ఖమ్మం కార్పొరేషన్ కార్మికులు స్థితి. వర్షం వచ్చిన, తడవాలి, ఎండకి ఎండాలి. చాలి కి వనకాలి. ఇంత చేసిన వీరి జీతం కేవలం 16000 కటింగ్ లు పోను 14500. దీనిలోనే ఇంటి కిరాయి. కిరాణా, ఆరోగ్యం బాలేక పోయిన 14500 లోనే చూసుకోవాలి. ఉదయం 4.45 నిముషాలకి పనికి వస్తే తిరిగి ఇంటికి వెళ్లే సరికి మధ్యాహ్నం 3 అవుతుంది. నగర శుభ్రత కోసం కష్ట పడి పని చేస్తున్న కార్మికులకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. ఖమ్మం కమీషనర్ అభిషేక్ ఆగస్త్య వీరి యొక్క కష్టం ని గుర్తించాలి అని కార్మికులు కోరుకుంటున్నారూ.

ఖమ్మం ఆగష్టు( పున్నమి ప్రతినిధి )

జీతం ఏమో చాలీ చాలానంత చాకిరేమో వెట్టి చాకిరీ.. ఇది ఖమ్మం కార్పొరేషన్ కార్మికులు స్థితి. వర్షం వచ్చిన, తడవాలి, ఎండకి ఎండాలి. చాలి కి వనకాలి. ఇంత చేసిన వీరి జీతం కేవలం 16000 కటింగ్ లు పోను 14500.
దీనిలోనే ఇంటి కిరాయి. కిరాణా, ఆరోగ్యం బాలేక పోయిన 14500 లోనే చూసుకోవాలి.
ఉదయం 4.45 నిముషాలకి పనికి వస్తే తిరిగి ఇంటికి వెళ్లే సరికి మధ్యాహ్నం 3 అవుతుంది.
నగర శుభ్రత కోసం కష్ట పడి పని చేస్తున్న కార్మికులకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంత అయినా ఉంది.
ఖమ్మం కమీషనర్ అభిషేక్ ఆగస్త్య వీరి యొక్క కష్టం ని గుర్తించాలి అని కార్మికులు కోరుకుంటున్నారూ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.