నెల్లూరు, ఫిబ్రవరి 17 (పున్నమి ప్రతినిధి): జిల్లా రిజిస్ట్రార్‌గ రవి జోసెఫ్ బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రేషన్ శాఖలో అనుభవం కలిగిన ఆయన, భూ లావాదేవీలు మరియు పత్రాల నమోదులో పారదర్శకత, వేగం పెంపుపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కార్యాలయ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. సిబ్బంది సమన్వయంతో ప్రజాభిమానాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలని సూచించారు.

జిల్లా రిజిస్ట్రార్‌గా ఎం. రవి జోసెఫ్ బాధ్యతల స్వీకారం