నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం నల్గొండ జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

- తెలంగాణ
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన : కలెక్టర్
నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం నల్గొండ జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

