Thursday, 5 February 2026
  • Home  
  • జిల్లా ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు
- ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు, గణనాథుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆనందంతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. జీవన ప్రయాణంలో ఉన్న విఘ్నాలు తొలగిపోయి విజయాలు సాధించాలని, ప్రజలందరి జీవితాల్లో సకల శుభాలు నెలకొనాలని కోరారు. జిల్లాలో వినాయక చవితి పండుగ, వేడుకలు, గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందభరితంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ జిల్లా పోలీసు శాఖ జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు పాటిస్తూ, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఆ విఘ్నేశ్వరుడు, గణనాథుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆనందంతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. జీవన ప్రయాణంలో ఉన్న విఘ్నాలు తొలగిపోయి విజయాలు సాధించాలని, ప్రజలందరి జీవితాల్లో సకల శుభాలు నెలకొనాలని కోరారు.

జిల్లాలో వినాయక చవితి పండుగ, వేడుకలు, గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందభరితంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ జిల్లా పోలీసు శాఖ జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు పాటిస్తూ, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.