సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@అమలాపురం
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అక్ర మాలకు అడ్డుకట్ట వేస్తూ ఆధు నిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లా పేరు తప్పుగానమోదైనప్ప టికీ ప్రభుత్వ రాయితీలు సంక్షే మ పథకాలు లబ్ధి యధావిధిగా అందు తుందని స్థానిక రెవెన్యూ డివిజినల్ అధికారి కె మాధవి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.స్మార్ట్ రేషన్ కార్డుల్లో జిల్లాల పేర్లు, గ్రామాలు, మండ లాలు, ఇతర వివరాల్లో చాల ప్రాంతాల్లో తప్పులు బయటప డుతున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు గతంలో జారీ చేసిన ఆధార్ డేటా ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి పేరు ప్రస్తుతo కొన్ని ప్రాంతాల స్మార్ట్ కార్డులలో ప్రచురితమైనదని అంత మా త్రాన కార్డుదారులు ఎటువంటి అపోహలకు గురి కావలసిన పని లేదని గతంలో మాదిరిగా కార్డుల ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాల లబ్ధిని, రాయితీని యధావిధిగా పొంద వచ్చునని తెలిపారు. త్వరలో జిల్లా పేరు మార్పుకు సంబం ధించి త్వరలో ఎడిట్ ఆప్షన్ వస్తుందని అప్పుడు ఆన్లైన్ ద్వారా మార్పు చేసు కొనవ చ్చునని మరల కొత్త కార్డు జనరేట్ అవుతుంద న్నారు. స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లాల పేర్లలో తప్పులు ఇటీవల చాలా చోట్ల నమోదయ్యాయనీ ఈ సమస్య పలు జిల్లాల్లో కనిపిం చిందన్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లా పేర్లు స్మార్ట్ కార్డులలో ముద్రితం అయ్యాయని ఉదాహరణకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే బదులు తూర్పు గోదావరి జిల్లా అని రావడం వంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయన్నారు. జిల్లాల పునర్విభజన అనం తరం నవీకరణ డేటా సరైన సమయంలో అప్డేట్ కాకపోవడo ప్రింటింగ్ సమయంలో గతంలో జారీ చేసిన ఆధార్ డేటా ఆధారంగా వివరాలు కార్డులపై రావడం, సొంతంగా డిజిటల్ ఎంట్రీ, e-KYC వివరాలు తప్పుగా నమోదవ్వడం జరిగిందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా జిల్లా పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే, ప్రజలు తమ గ్రామ,వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసు కోవాలన్నారు. మన మిత్ర యాప్ ద్వారా కూడా ఇంటి వద్దనే స్మార్ట్ ఫోన్ వాట్సాప్ ద్వారా పేర్లు చిరు నామాల పొరపాట్లు సరిది ద్దుకొని వెసులుబాటు ఉంద న్నారు సచివాలయంలో చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ రైస్ కార్డ్స్ సేవ ద్వారా అభ్య ర్థించాలన్నారు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలన్నారు. అధి కారులు వివరాలను పరిశీలించి, సరిదిద్దిన తర్వాత కొత్త,కరెక్ట్ కార్డును మళ్ళీ పంపిణీ చేస్తా రన్నారు లేదా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తారన్నారు. అక్టోబర్ 30 లేదా 31వ తేదీ వరకు కార్డ్ సవరణలకు అవ కాశం ఉందన్నారు. తప్పుల న్నిటిని త్వరగా గుర్తించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాల పేర్లు తప్పులు ఉన్న ప్పటికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వ రాయితీలు యధా విధిగా ఎటువంటి అభ్యంత రాలు లేకుండా అధికారులు అందిస్తారని ఆమె స్పష్టం చేశారు. గ్రామ,వార్డు సచివాలయ కార్యాలయాన్ని గానీ, లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని మరింత సమాచారం కోసం పౌర సరఫరాల అధికారులతో సంప్ర దించవచ్చునన్నారు స్మార్ట్ రేషన్ కార్డులపై జిల్లాల పేర్లు తప్పుగా వచ్చినట్లయితే సచివాలయం లో దరఖాస్తు చేసుకొని సరిదిద్దుకోవచ్చునన్నారు.

జిల్లా పేరు తప్పుగా ముద్రా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో
సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@అమలాపురం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అక్ర మాలకు అడ్డుకట్ట వేస్తూ ఆధు నిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లా పేరు తప్పుగానమోదైనప్ప టికీ ప్రభుత్వ రాయితీలు సంక్షే మ పథకాలు లబ్ధి యధావిధిగా అందు తుందని స్థానిక రెవెన్యూ డివిజినల్ అధికారి కె మాధవి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.స్మార్ట్ రేషన్ కార్డుల్లో జిల్లాల పేర్లు, గ్రామాలు, మండ లాలు, ఇతర వివరాల్లో చాల ప్రాంతాల్లో తప్పులు బయటప డుతున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు గతంలో జారీ చేసిన ఆధార్ డేటా ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి పేరు ప్రస్తుతo కొన్ని ప్రాంతాల స్మార్ట్ కార్డులలో ప్రచురితమైనదని అంత మా త్రాన కార్డుదారులు ఎటువంటి అపోహలకు గురి కావలసిన పని లేదని గతంలో మాదిరిగా కార్డుల ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాల లబ్ధిని, రాయితీని యధావిధిగా పొంద వచ్చునని తెలిపారు. త్వరలో జిల్లా పేరు మార్పుకు సంబం ధించి త్వరలో ఎడిట్ ఆప్షన్ వస్తుందని అప్పుడు ఆన్లైన్ ద్వారా మార్పు చేసు కొనవ చ్చునని మరల కొత్త కార్డు జనరేట్ అవుతుంద న్నారు. స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లాల పేర్లలో తప్పులు ఇటీవల చాలా చోట్ల నమోదయ్యాయనీ ఈ సమస్య పలు జిల్లాల్లో కనిపిం చిందన్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లా పేర్లు స్మార్ట్ కార్డులలో ముద్రితం అయ్యాయని ఉదాహరణకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే బదులు తూర్పు గోదావరి జిల్లా అని రావడం వంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయన్నారు. జిల్లాల పునర్విభజన అనం తరం నవీకరణ డేటా సరైన సమయంలో అప్డేట్ కాకపోవడo ప్రింటింగ్ సమయంలో గతంలో జారీ చేసిన ఆధార్ డేటా ఆధారంగా వివరాలు కార్డులపై రావడం, సొంతంగా డిజిటల్ ఎంట్రీ, e-KYC వివరాలు తప్పుగా నమోదవ్వడం జరిగిందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా జిల్లా పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే, ప్రజలు తమ గ్రామ,వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసు కోవాలన్నారు. మన మిత్ర యాప్ ద్వారా కూడా ఇంటి వద్దనే స్మార్ట్ ఫోన్ వాట్సాప్ ద్వారా పేర్లు చిరు నామాల పొరపాట్లు సరిది ద్దుకొని వెసులుబాటు ఉంద న్నారు సచివాలయంలో చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ రైస్ కార్డ్స్ సేవ ద్వారా అభ్య ర్థించాలన్నారు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలన్నారు. అధి కారులు వివరాలను పరిశీలించి, సరిదిద్దిన తర్వాత కొత్త,కరెక్ట్ కార్డును మళ్ళీ పంపిణీ చేస్తా రన్నారు లేదా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తారన్నారు. అక్టోబర్ 30 లేదా 31వ తేదీ వరకు కార్డ్ సవరణలకు అవ కాశం ఉందన్నారు. తప్పుల న్నిటిని త్వరగా గుర్తించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాల పేర్లు తప్పులు ఉన్న ప్పటికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వ రాయితీలు యధా విధిగా ఎటువంటి అభ్యంత రాలు లేకుండా అధికారులు అందిస్తారని ఆమె స్పష్టం చేశారు. గ్రామ,వార్డు సచివాలయ కార్యాలయాన్ని గానీ, లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని మరింత సమాచారం కోసం పౌర సరఫరాల అధికారులతో సంప్ర దించవచ్చునన్నారు స్మార్ట్ రేషన్ కార్డులపై జిల్లాల పేర్లు తప్పుగా వచ్చినట్లయితే సచివాలయం లో దరఖాస్తు చేసుకొని సరిదిద్దుకోవచ్చునన్నారు.

