జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న బిజెపి మండలాల అధ్యక్షులు
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని బిజెపి మండల అధ్యక్షులు మదనపల్లెలో జరిగిన అన్నమయ్య జిల్లా మండల అధ్యక్షులు మరియు జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి &జోనల్ ఇంచార్జి దయాకర్ రెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గ బిజెపి మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి , రైల్వేకోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ మొదలగువారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగినది.


