Thursday, 12 February 2026
  • Home  
  • జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జైలు సూపరింటెండెంట్.
- తూర్పు గోదావరి

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జైలు సూపరింటెండెంట్.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్ సిహెచ్. వసంతకుమారి బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా, ఆమె మహిళా ఖైదీల కోసం నిర్వహిస్తున్న వివిధ పరివర్తన కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు. అలాగే, ఖైదీలలో మహిళలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల వివరాలను కూడా తెలియ చేశారు. సూపరింటెండెంట్ మహిళా ఖైదీల పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించ వలసిందిగా అభ్యర్థించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్ సిహెచ్. వసంతకుమారి బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా, ఆమె మహిళా ఖైదీల కోసం నిర్వహిస్తున్న వివిధ పరివర్తన కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు. అలాగే, ఖైదీలలో మహిళలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల వివరాలను కూడా తెలియ చేశారు. సూపరింటెండెంట్ మహిళా ఖైదీల పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించ వలసిందిగా అభ్యర్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.