ఖమ్మం జిల్లా
పున్నమి ప్రతి నిధి
ఖమ్మం జిల్లాలో రెండో దశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా సాగింది.
పోలింగ్ ముగిసిన అనంతరం అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లోనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడవుతాయని, ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ సాయంత్రం పూర్తవుతాయని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.


