ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు జీ.కే వీధి మండలం, సీలేరు జెడ్పీ హెచ్ పాఠశాల పీడీ జీ చిన్ని ఎంపికయ్యారు. ఈ నెల 21న విజయవాడలో జరిగిన సర్వీసెస్ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో చిన్ని పాల్గొని తన క్రీడా ప్రతిభను చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో ఆంధ్ర జట్టు తరపున న్యూఢిల్లీలో జరగనున్ జాతీయ స్ధాయి పోటీలలో పాల్గొనున్నారు. ఈ మేరకు శనివారం పాఠశాల హెచ్ఏం నాగభూషణం, తోటి ఉపాద్యాయులు చిన్నిని అభినందించారు.

జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైన ఉపాధ్యాయుడు