ఈరోజు అనగా 18/11/25 వాణిజ్యం మరియు నిర్వహణ విభాగం జాతీయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా “Empowering women, Empowering earth: The story behind Biodegradable sanitary napkins” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు రిసోర్స్ పర్సన్ గా శ్రీమతి S.Jaya Lakshmi (పృధ్వీ ఇన్నోవేషన్స్ ప్రాజెక్టు డైరెక్టర్) గారు పాల్గొన్నారు. మిగత వస్తువులు ఎలా అయితే ఆరోగ్యానికి మేలు చేసేవి ఎంపిక చేసి కొనుగోలు చేస్తామో శానిటరీ నాప్కిన్స్ కొనేటప్పుడు కూడా అలానే ఏవీ ఆరోగ్యానికి హాని చేయవో వాటిని ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలని సిగ్గు పడాల్సిన అవసరం లేదని తెలియచేశారు. ఆమె ఈ వ్యాపారాన్ని
లాభో ద్దేశంతో కాకుండా సేవా దృక్పథంతో ప్రారంభించామని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr.V.V సుబ్రహ్మణ్య కుమార్ గారు ప్రసంగిస్తూం తమ కళాశాల నుంచి ఎంతో మంది విద్యార్ధులు ఎంట్రప్రిన్యూర్ల్స్ గా ఎదగాలి అనే ఉద్ధేశ్యంతో ఎంట్రప్రిన్యూర్సగా ఎదిగి విజయం సాధించిన వారిని రిసోర్స్ పర్సన్ గా ఆహ్వానించి వారి విజయగాధలలో విద్యార్థులలో ప్రేరణను నింపుతున్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr. V.V. సుబ్రహ్మణ్య కుమార్ గారు, వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి, Dr. V. సంధ్యా లక్ష్మి . ఇతర అధాపకులు మరియు విదార్థినులు పాల్గొన్నారు.

జాతీయ వ్యవస్థాపక దినోత్సవం: మహిళా సాధికారతపై ప్రత్యేక సెమినార్
ఈరోజు అనగా 18/11/25 వాణిజ్యం మరియు నిర్వహణ విభాగం జాతీయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా “Empowering women, Empowering earth: The story behind Biodegradable sanitary napkins” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు రిసోర్స్ పర్సన్ గా శ్రీమతి S.Jaya Lakshmi (పృధ్వీ ఇన్నోవేషన్స్ ప్రాజెక్టు డైరెక్టర్) గారు పాల్గొన్నారు. మిగత వస్తువులు ఎలా అయితే ఆరోగ్యానికి మేలు చేసేవి ఎంపిక చేసి కొనుగోలు చేస్తామో శానిటరీ నాప్కిన్స్ కొనేటప్పుడు కూడా అలానే ఏవీ ఆరోగ్యానికి హాని చేయవో వాటిని ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలని సిగ్గు పడాల్సిన అవసరం లేదని తెలియచేశారు. ఆమె ఈ వ్యాపారాన్ని లాభో ద్దేశంతో కాకుండా సేవా దృక్పథంతో ప్రారంభించామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr.V.V సుబ్రహ్మణ్య కుమార్ గారు ప్రసంగిస్తూం తమ కళాశాల నుంచి ఎంతో మంది విద్యార్ధులు ఎంట్రప్రిన్యూర్ల్స్ గా ఎదగాలి అనే ఉద్ధేశ్యంతో ఎంట్రప్రిన్యూర్సగా ఎదిగి విజయం సాధించిన వారిని రిసోర్స్ పర్సన్ గా ఆహ్వానించి వారి విజయగాధలలో విద్యార్థులలో ప్రేరణను నింపుతున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr. V.V. సుబ్రహ్మణ్య కుమార్ గారు, వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి, Dr. V. సంధ్యా లక్ష్మి . ఇతర అధాపకులు మరియు విదార్థినులు పాల్గొన్నారు.

