Sunday, 7 December 2025
  • Home  
  • జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు

జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కరించినట్లు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా పేర్కొన్నారు. వీటిలో ఓఎస్ టైటిల్ 2 కేసులు ఓఎస్ మనీ 2 కేసులు ఇందులో అమౌంట్ Rs. 3, 36,000/- ఐపిసి సీసీలు 26 కేసులు ఇందులో అమౌంట్ Rs.2,70,000/- ఎక్సైజ్ కేసులు 39 అమౌంట్ Rs. 2,13,620/- అడ్మిషన్ కేసులు 4 అమౌంట్ Rs. 44,000/- బ్యాంకు పి ఎల్ సి 10 అమౌంట్ Rs. 4,33,000/- బిఎస్ఎన్ఎల్ పి ఎల్ సి 7 సెటిల్ అమౌంట్ Rs. 5,236/- సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సీసీలు 70 కేసులు సెటిల్ అమౌంట్ Rs.7,00,000/- ఎస్టీసీలు 46 కేసులు సెటిల్ అమౌంట్ Rs.22,000/- మొత్తం కేసులు సెటిల్ అమౌంట్ Rs. 20,23,856/- అపరాధ రుసుము వసూలు చేసినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో ఏ జి పి కాశి సిద్ధార్థ కుమార్ అడ్వకేట్స టి నాగ రాజా రావు బీర ప్రసాద్ బాబు జి శ్రీనివాసరావు కే ఎల్ వి ప్రసాద్ రావు , ఎం అలీ ,కె అఖిలేష్ కోర్టు సిబ్బంది, పోలీస్ , కక్షిదారులు పాల్గొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం
ముమ్మిడివరం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కరించినట్లు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా పేర్కొన్నారు. వీటిలో ఓఎస్ టైటిల్ 2 కేసులు ఓఎస్ మనీ 2 కేసులు ఇందులో అమౌంట్ Rs. 3, 36,000/- ఐపిసి సీసీలు 26 కేసులు ఇందులో అమౌంట్ Rs.2,70,000/- ఎక్సైజ్ కేసులు 39 అమౌంట్ Rs. 2,13,620/- అడ్మిషన్ కేసులు 4 అమౌంట్ Rs. 44,000/- బ్యాంకు పి ఎల్ సి 10 అమౌంట్ Rs. 4,33,000/- బిఎస్ఎన్ఎల్ పి ఎల్ సి 7 సెటిల్ అమౌంట్ Rs. 5,236/- సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సీసీలు 70 కేసులు సెటిల్ అమౌంట్ Rs.7,00,000/- ఎస్టీసీలు 46 కేసులు సెటిల్ అమౌంట్ Rs.22,000/- మొత్తం కేసులు సెటిల్ అమౌంట్ Rs. 20,23,856/- అపరాధ రుసుము వసూలు చేసినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో ఏ జి పి కాశి సిద్ధార్థ కుమార్ అడ్వకేట్స టి నాగ రాజా రావు బీర ప్రసాద్ బాబు జి శ్రీనివాసరావు కే ఎల్ వి ప్రసాద్ రావు , ఎం అలీ ,కె అఖిలేష్ కోర్టు సిబ్బంది, పోలీస్ , కక్షిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.