Tuesday, 31 March 2026
  • Home  
  • జాతీయ పక్షులకు జీవం పోసిన పోలీసులు
- నాగర్‌కర్నూల్

జాతీయ పక్షులకు జీవం పోసిన పోలీసులు

జాతీయ పక్షులకు జీవం పోసిన పోలీసులు క్రిమిసంహారక పంట తిని అస్వస్థకు గురైన మూడు నెమళ్లు అధునాతన వైద్యం అందించిన పోలీసులు పార్కులో సురక్షితం వన్యప్రాణులను కాపాడిన గోపాల్పేట పోలీసులు జిల్లా ఎస్పీ చొరవతో మూడు నేమ్మలకు పునర్జీవం మహబూబునగర్ ప్రతినిధి/ అక్టోబర్ 11 వ్యవసాయ పంట పొలాలలో రైతులు పంటలకు పిచికారి చేసిన క్రిమిసంహారకమందు వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలిగించాయి. ఈ సంఘటన వనపర్తి జిల్లా పరిధిలోని గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామ శివారులో రేమద్దుల గ్రామానికి వెళ్లే రహదారి పక్కల కంతుల్లోని కుంట వద్ద కంతుల కురుమయ్య అనే రైతు వ్యవసాయ పొలంలో పంటలకు పిచికారి చేసిన క్రిమిసంహారక రసాయన పదార్థాలు కలిపిన పంటను ఆహారంగా తీసుకున్న మూడు జాతీయ పక్షులు (నెమళ్లు) అస్వసతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న గోపాల్ పేట ఎస్సై నరేష్ తో పాటు గోపాల్ పేట వెంటనే అక్కడికి చేరుకొని తీవ్ర అస్వస్థతకు గురైన నెమళ్ళను వనపర్తి ప్రభుత్వ పశు వైద్యశాలలో నాణ్యమైన వైద్యం వివిధ రకాల టీకాలు, గ్లూకోస్ బాటిల్ సెలీన్ తో పాటు అదనాతన వైద్యం అందించి మూడు జాతీయ పక్షుల ప్రాణాలను కాపాడడం విశేషం ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ హుటాహుటిన ప్రభుత్వ పశు వైద్యశాలకు చేరుకొని మూడు నెమలి వన్యప్రాణులకు అక్కడే ఉండి వైద్యులతో మాట్లాడి చికిత్స అందించి వన్యప్రాణుల ప్రాణాలను కాపాడడంలో విశేష కృషి చేశారు. చికిత్స అనంతరం నెమళ్ళను వనపర్తి జిల్లా సమీపంలోని అటవీశాఖ ఏకో పార్క్ లో సందర్శకుల కోసం పార్కులో వదిలిపెట్టారు. జాతీయ పక్షిగా1963 ఫిబ్రవరి 1 అప్పటి భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో అడవులలో ఉండవలసిన వన్యప్రాణులు అంతరించిపోతున్న అడవులు అడవులలో త్రాగడానికి వన్యప్రాణులకు నీరు కూడా దొరకని పరిస్థితి మరోపక్క పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల తలదాచుకోవడానికి వీలలేని సమయాలలో తప్పని పరిస్థితుల్లో వన్యప్రాణులు గ్రామాలలో గ్రామ సమీపాలలోని వ్యవసాయ పొలాలలో సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. వన్యప్రాణులకు అడవులలో ఒక బాధ వ్యవసాయ పొలాలలో మరొక బాధతో రసాయనిక పదార్థాలు కాలుష్య కారకాలు వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఎన్నో కొన్ని ప్రాణులు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని అటవీ శాఖ అధికారుల ద్వారా తెలుస్తుంది. అందుకే అడవుల్లో ఉండవలసిన వన్యప్రాణులు ఆవాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని అంటున్నారు. వన్యప్రాణుల ప్రాణ రక్షణ కోసం పార్కులు రక్షణ కేంద్రాలుగా రక్షిస్తున్నాయని ఎక్కడైనా వన్యప్రాణాలు కనిపిస్తే చట్టాలకు అతిక్రమించి ఎవరు కూడా చంపకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన అటవీశాఖ ఆధ్వర్యంలోని పార్కులలో వదిలిపెట్టాలని అటవీశాఖ అధికారులు పోలీసులు సూచిస్తున్నారు. వన్నె ప్రాణుల ప్రాణాలను కాపాడడంలో ప్రతి ఒక్కరి బాధ్యత కర్తవ్యం ఎంతైనా ఉందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిజన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామ శివారులో పోలీసులకు చిక్కిన మూడు జాతీయ పక్షులకు వైద్యం అందించి సురక్షితంగా ప్రాణాలను కాపాడి వదిలిపెట్టడంలో కృషిచేసిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో పాటు గోపాల్పేట ఎస్సై నరేష్ తో పాటు గోపాల్పేట హోంగార్డు సహదేవ్ యాదవ్, వనపర్తి పట్టణ పోలీసులు ట్రాఫిక్ ఎస్ఐ సురేంద్ర, తదితర పోలీసులు చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.

జాతీయ పక్షులకు జీవం పోసిన పోలీసులు

క్రిమిసంహారక పంట తిని అస్వస్థకు గురైన మూడు నెమళ్లు

అధునాతన వైద్యం అందించిన పోలీసులు పార్కులో సురక్షితం

వన్యప్రాణులను కాపాడిన గోపాల్పేట పోలీసులు

జిల్లా ఎస్పీ చొరవతో మూడు నేమ్మలకు పునర్జీవం

మహబూబునగర్ ప్రతినిధి/ అక్టోబర్ 11

వ్యవసాయ పంట పొలాలలో రైతులు పంటలకు పిచికారి చేసిన క్రిమిసంహారకమందు వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలిగించాయి. ఈ సంఘటన వనపర్తి జిల్లా పరిధిలోని గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామ శివారులో రేమద్దుల గ్రామానికి వెళ్లే రహదారి పక్కల కంతుల్లోని కుంట వద్ద కంతుల కురుమయ్య అనే రైతు వ్యవసాయ పొలంలో పంటలకు పిచికారి చేసిన క్రిమిసంహారక రసాయన పదార్థాలు కలిపిన పంటను ఆహారంగా తీసుకున్న మూడు జాతీయ పక్షులు (నెమళ్లు) అస్వసతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న గోపాల్ పేట ఎస్సై నరేష్ తో పాటు గోపాల్ పేట వెంటనే అక్కడికి చేరుకొని తీవ్ర అస్వస్థతకు గురైన నెమళ్ళను వనపర్తి ప్రభుత్వ పశు వైద్యశాలలో నాణ్యమైన వైద్యం వివిధ రకాల టీకాలు, గ్లూకోస్ బాటిల్ సెలీన్ తో పాటు అదనాతన వైద్యం అందించి మూడు జాతీయ పక్షుల ప్రాణాలను కాపాడడం విశేషం ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ హుటాహుటిన ప్రభుత్వ పశు వైద్యశాలకు చేరుకొని మూడు నెమలి వన్యప్రాణులకు అక్కడే ఉండి వైద్యులతో మాట్లాడి చికిత్స అందించి వన్యప్రాణుల ప్రాణాలను కాపాడడంలో విశేష కృషి చేశారు. చికిత్స అనంతరం నెమళ్ళను వనపర్తి జిల్లా సమీపంలోని అటవీశాఖ ఏకో పార్క్ లో సందర్శకుల కోసం పార్కులో వదిలిపెట్టారు. జాతీయ పక్షిగా1963 ఫిబ్రవరి 1 అప్పటి భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో అడవులలో ఉండవలసిన వన్యప్రాణులు అంతరించిపోతున్న అడవులు అడవులలో త్రాగడానికి వన్యప్రాణులకు నీరు కూడా దొరకని పరిస్థితి మరోపక్క పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల తలదాచుకోవడానికి వీలలేని సమయాలలో తప్పని పరిస్థితుల్లో వన్యప్రాణులు గ్రామాలలో గ్రామ సమీపాలలోని వ్యవసాయ పొలాలలో సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. వన్యప్రాణులకు అడవులలో ఒక బాధ వ్యవసాయ పొలాలలో మరొక బాధతో రసాయనిక పదార్థాలు కాలుష్య కారకాలు వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఎన్నో కొన్ని ప్రాణులు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని అటవీ శాఖ అధికారుల ద్వారా తెలుస్తుంది. అందుకే అడవుల్లో ఉండవలసిన వన్యప్రాణులు ఆవాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని అంటున్నారు. వన్యప్రాణుల ప్రాణ రక్షణ కోసం పార్కులు రక్షణ కేంద్రాలుగా రక్షిస్తున్నాయని ఎక్కడైనా వన్యప్రాణాలు కనిపిస్తే చట్టాలకు అతిక్రమించి ఎవరు కూడా చంపకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన అటవీశాఖ ఆధ్వర్యంలోని పార్కులలో వదిలిపెట్టాలని అటవీశాఖ అధికారులు పోలీసులు సూచిస్తున్నారు. వన్నె ప్రాణుల ప్రాణాలను కాపాడడంలో ప్రతి ఒక్కరి బాధ్యత కర్తవ్యం ఎంతైనా ఉందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిజన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామ శివారులో పోలీసులకు చిక్కిన మూడు జాతీయ పక్షులకు వైద్యం అందించి సురక్షితంగా ప్రాణాలను కాపాడి వదిలిపెట్టడంలో కృషిచేసిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో పాటు గోపాల్పేట ఎస్సై నరేష్ తో పాటు గోపాల్పేట హోంగార్డు సహదేవ్ యాదవ్, వనపర్తి పట్టణ పోలీసులు ట్రాఫిక్ ఎస్ఐ సురేంద్ర, తదితర పోలీసులు చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.