తేది 12-8-2025 న జరుగు జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమములో భాగము లో తేది 11-8-2025 న సీతారామపురం MDO ఆఫీస్ నందు MDO గారి అధ్యక్షతన కన్వర్ షన్ మీటింగ్ జరిగినది. మీటింగ్ నందు మండల విద్యా శాఖధికారి, మండలం రెవిన్యూ అధికారి, మెడికల్ ఆఫీసర్ గారు పాల్గొన్నారు. మండలము లోని 42 GOVT స్కూల్స్, 3 ప్రైవేట్ స్కూల్స్, 42 అంగనవాడి స్కూల్స్ లోని 3504 మంది పిల్లలు, విద్యార్థులకు రేపు 12-8–2025 న ఈ DEWORMING ప్రోగ్రాము 100 శాతం పూర్తి చేయవలెను అని చర్చించడము జరిగినది. ప్రవేట్ స్కూల్ యాజమాన్యలకు ఈ DEWORMING ప్రోగ్రాము సక్సెస్ చేయుటకు విద్యార్థుల పేరెంట్స్ కు మెసేజ్ పంపవలసినదిగా ఆదేశించారు. ఈ ALBENDA జోలు టాబ్లెట్స్ తీసుకోవడము వలన విద్యార్థులలో రక్తహీ నత నివారణ జరుగును. మరియు చదువు మీద ఏకా గ్రత పెరుగును.తర్వాత ఈ ప్రోగ్రాము పోస్టర్స్ ఆవిష్కరణ కార్య క్రమము జరిగినది.
MPDO సీతారామపురం మండలం.

జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమము
తేది 12-8-2025 న జరుగు జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమములో భాగము లో తేది 11-8-2025 న సీతారామపురం MDO ఆఫీస్ నందు MDO గారి అధ్యక్షతన కన్వర్ షన్ మీటింగ్ జరిగినది. మీటింగ్ నందు మండల విద్యా శాఖధికారి, మండలం రెవిన్యూ అధికారి, మెడికల్ ఆఫీసర్ గారు పాల్గొన్నారు. మండలము లోని 42 GOVT స్కూల్స్, 3 ప్రైవేట్ స్కూల్స్, 42 అంగనవాడి స్కూల్స్ లోని 3504 మంది పిల్లలు, విద్యార్థులకు రేపు 12-8–2025 న ఈ DEWORMING ప్రోగ్రాము 100 శాతం పూర్తి చేయవలెను అని చర్చించడము జరిగినది. ప్రవేట్ స్కూల్ యాజమాన్యలకు ఈ DEWORMING ప్రోగ్రాము సక్సెస్ చేయుటకు విద్యార్థుల పేరెంట్స్ కు మెసేజ్ పంపవలసినదిగా ఆదేశించారు. ఈ ALBENDA జోలు టాబ్లెట్స్ తీసుకోవడము వలన విద్యార్థులలో రక్తహీ నత నివారణ జరుగును. మరియు చదువు మీద ఏకా గ్రత పెరుగును.తర్వాత ఈ ప్రోగ్రాము పోస్టర్స్ ఆవిష్కరణ కార్య క్రమము జరిగినది. MPDO సీతారామపురం మండలం.

