Wednesday, 25 March 2026
  • Home  
  • జాతీయ గణాంక విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన : డిప్యూటీ డైరెక్టర్
- తెలంగాణ

జాతీయ గణాంక విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన : డిప్యూటీ డైరెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) 2025 -26 సంవత్సరానికి గాను వర్షాకాలం పంటకు సంబంధించి పంటల విస్తీర్ణం, పంటల రకాలు,నీటి వసతి, తదితర అంశాలను అధ్యయనం చేసే నిమిత్తం జాతీయ గణాంక విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు జాతీయ గణాంక కార్యాలయం (నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్) తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్. అజిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా ఆన్నెపర్తి గ్రామంలో సుమారు 20 సర్వే నెంబర్లు పంట పొలాలను పరిశీలించారు.

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
2025 -26 సంవత్సరానికి గాను వర్షాకాలం పంటకు సంబంధించి పంటల విస్తీర్ణం, పంటల రకాలు,నీటి వసతి, తదితర అంశాలను అధ్యయనం చేసే నిమిత్తం జాతీయ గణాంక విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు జాతీయ గణాంక కార్యాలయం (నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్) తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్. అజిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా ఆన్నెపర్తి గ్రామంలో సుమారు 20 సర్వే నెంబర్లు పంట పొలాలను పరిశీలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.