రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం.యల్లటూరు భవన్ నందు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్
యల్లటూరు శ్రీనివాసరాజు
భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి పటేల్ జయంతి సందర్భంగా అయిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు అని. అతని అసాధారణమైన నాయకత్వానికి, జాతీయ సమైక్యతకు లొంగని నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన పటేల్ “భారతదేశపు ఉక్కు మనిషి”గా పిలుస్తారు అని. జాతీయ ఐక్యతా దినోత్సవం విభిన్న రాచరిక రాష్ట్రాలను ఒకే దేశంగా ఏకం చేయడానికి, భారతదేశ ప్రజలలో సంఘీభావ స్ఫూర్తిని పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు యల్లటూరు శివరామరాజు,షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్,నీటి సంఘం చైర్మన్ నారదాసు రామచంద్ర,పత్తి నారాయణ, లక్ష్మీపతి రాజు,బిజెపి నాయకులు వినోద్ వర్మ, గాజుల కులాయప్ప,ప్రసాద్, కొమ్మినేని సుబ్బరాయుడు, మౌలా,గూడూరు శ్రీనివాసరాజు,శంకరరాజు, సురేంద్ర,సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకొని పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యల్లటూరు శ్రీనివాసరాజు
రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం.యల్లటూరు భవన్ నందు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి పటేల్ జయంతి సందర్భంగా అయిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు అని. అతని అసాధారణమైన నాయకత్వానికి, జాతీయ సమైక్యతకు లొంగని నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన పటేల్ “భారతదేశపు ఉక్కు మనిషి”గా పిలుస్తారు అని. జాతీయ ఐక్యతా దినోత్సవం విభిన్న రాచరిక రాష్ట్రాలను ఒకే దేశంగా ఏకం చేయడానికి, భారతదేశ ప్రజలలో సంఘీభావ స్ఫూర్తిని పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు యల్లటూరు శివరామరాజు,షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్,నీటి సంఘం చైర్మన్ నారదాసు రామచంద్ర,పత్తి నారాయణ, లక్ష్మీపతి రాజు,బిజెపి నాయకులు వినోద్ వర్మ, గాజుల కులాయప్ప,ప్రసాద్, కొమ్మినేని సుబ్బరాయుడు, మౌలా,గూడూరు శ్రీనివాసరాజు,శంకరరాజు, సురేంద్ర,సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.

