Wednesday, 11 February 2026
  • Home  
  • జమ్మూ కాశ్మీర్ లో మరణించిన జవాన్ కి నివాళులు అర్పించిన జాతీయ st కమిషన్ సభ్యులు మరియు బిజెపి నేతలు
- ఖమ్మం

జమ్మూ కాశ్మీర్ లో మరణించిన జవాన్ కి నివాళులు అర్పించిన జాతీయ st కమిషన్ సభ్యులు మరియు బిజెపి నేతలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) శ్రీనగర్ లో రోడ్డు ప్రమాదంలో వీరమరణం పొందిన జవాన్ బానోత్ అనిల్ కుమార్ జన్మస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో అంతిమ యాత్రలో పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ , ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవి కుమార్ గారు మరియు ఎస్టీ మోర్చ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు రవి రాథోడ్. ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )

శ్రీనగర్ లో రోడ్డు ప్రమాదంలో వీరమరణం పొందిన జవాన్ బానోత్ అనిల్ కుమార్ జన్మస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో అంతిమ యాత్రలో పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ , ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు
పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవి కుమార్ గారు మరియు ఎస్టీ మోర్చ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు రవి రాథోడ్.
ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.