Monday, 30 March 2026
  • Home  
  • జన్మదిన శుభాకాంక్షలు కావ్య కృష్ణారెడ్డి గారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జన్మదిన శుభాకాంక్షలు కావ్య కృష్ణారెడ్డి గారు

నాగలి పట్టిన నాడు *రైతువి*.. కలము పట్టిన రోజు *ఉపాధ్యాయుడివి*.. పేదల నాడి పట్టి నేడు మా *శాసనసభ్యుడవి*.. అమావాస్యకు *ఆదరలేదు* .. పౌర్ణమి *పొంగలేదు*..కటువైన నీ *మాట కడవైతే* స్వచ్ఛమైన నీ మనస్సు *గంగి గోవు పాలయే*.. కడవలోని పాలను *కాపాడే కృష్ణుడా*.. కావలి *కావ్యం(భును) కనకపట్నంభుగా* మార్చ కథనరంగమున దిగిన *కావ్య కృష్ణుడా*.. లేదు నీకు సాటి.. సమీపమున లేదు నీకు పోటీ.. *కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. గురు రాఘవేంద్ర స్వామి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్సా వాచ్ఛా కర్మణా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ..* మీ యేలేశం నరోత్తం రెడ్డి వింజమూర్ తెలుగు యువత

నాగలి పట్టిన నాడు *రైతువి*.. కలము పట్టిన రోజు *ఉపాధ్యాయుడివి*..
పేదల నాడి పట్టి నేడు మా *శాసనసభ్యుడవి*.. అమావాస్యకు *ఆదరలేదు* .. పౌర్ణమి *పొంగలేదు*..కటువైన నీ *మాట కడవైతే* స్వచ్ఛమైన నీ మనస్సు *గంగి గోవు పాలయే*.. కడవలోని పాలను *కాపాడే కృష్ణుడా*.. కావలి *కావ్యం(భును) కనకపట్నంభుగా* మార్చ కథనరంగమున దిగిన *కావ్య కృష్ణుడా*.. లేదు నీకు సాటి.. సమీపమున లేదు నీకు పోటీ..

*కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. గురు రాఘవేంద్ర స్వామి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్సా వాచ్ఛా కర్మణా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ..*

మీ
యేలేశం నరోత్తం రెడ్డి
వింజమూర్ తెలుగు యువత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.