Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nandyal

జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహక దళ్ కమిటీ సభ్యుడిగా రాచమడుగు చందు నియామకం

Punnami Newsroom Published:
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహక దళ్ కమిటీ సభ్యుడిగా రాచమడుగు చందు నియామకం

Story highlights

  • జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహక దళ్ కమిటీ సభ్యుడిగా రాచమడుగు చందు నియమితులయ్యారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, వార్డు మరియు పంచాయతీ స్థాయిలలో ఎన్నికల వ్యూహాలను…
  • అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు రాచమడుగు చందు కి ఈ కొత్త బాధ్యతలు దక్కినందుకు పార్టీ నాయకులు, అభిమానులు, జనసైనికులు మరియు వీరమహిళలు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహక దళ్ కమిటీ సభ్యుడిగా రాచమడుగు చందు నియమితులయ్యారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, వార్డు మరియు పంచాయతీ స్థాయిలలో ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో రాచమడుగు చందు కి కీలక బాధ్యతలు అప్పగించారు.తన నియామకంపై స్పందించిన రాచమడుగు చందు, పార్టీ అధినాయకత్వానికి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు రాచమడుగు చందు కి ఈ కొత్త బాధ్యతలు దక్కినందుకు పార్టీ నాయకులు, అభిమానులు, జనసైనికులు మరియు వీరమహిళలు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *